-
-
రకరకాల పచ్చళ్ళు - జాడి పచ్చళ్ళు, పొడులు, పులుసులు
Rakarakala Pachallu Jadi Pachallu Podulu Pulusulu
Author: Saraswati
Publisher: Saraswati Publication
Pages: 96Language: Telugu
Description
'అది లేనిదే ప్రభువులు ముద్దైనా ముట్టరు!' - ఆంధ్రశాకం గోంగూర కోసం మాయాబజార్ లో 'పింగళి' గారి ఉవాచ. గోంగూరతో పాటు ఆవకాయ మీద రోటి పచ్చళ్ళ మీద తెలుగువారి ప్రేమ వర్ణనలకందదు. సహజంగానే ఆహార ప్రియులైన తెలుగువారికి కందిపొడి, కరివేపాకు పొడి వంటి రకరకాల పొడులలో ఏదో ఒకటి భోజనంలో ఉండాల్సిందే. ఇక పులుసుల విషయం చెప్పనక్కరనే లేదు. కాకరకాయతో కూడా నోరూరించే పులుసు తయారుచేయడం తెలుగువారికే చెల్లు. ఇలా మనకు అమితంగా ఇష్టమైన వంటకాలన్నీ రుచికరంగా ఎలా తయారుచేసుకోవాలో తెలియాలంటే ఈ పుస్తకం మీ దగ్గర ఉండాల్సిందే!
Preview download free pdf of this Telugu book is available at Rakarakala Pachallu Jadi Pachallu Podulu Pulusulu
Login to add a comment
Subscribe to latest comments

- ₹233.28
- ₹194.40
- ₹60.00
- ₹60.00
- ₹60.00
- ₹60.00