• Rajus English Easy Speaking Course
  • Ebook Hide Help
    ₹ 75.6
    84
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • Raju's English Easy Speaking Course

    Rajus English Easy Speaking Course

    Author:

    Publisher: Victory Publishers

    Pages: 159
    Language: Telugu, English
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"లాంగ్వేజ్ లెర్నింగ్ సిరీస్"లో భాగంగా విక్టరీ పబ్లిషర్స్, విజయవాడ వారు ప్రచురించిన పుస్తకం "రాజుస్ ఇంగ్లీష్ ఈజీ స్పీకింగ్ కోర్స్".

* * *

ఈ పుస్తకంలో ఇంగ్లీషులో ఎలా రాయడం అనే దాని కంటే ఎలా మాట్లాడాలి అనే విషయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఎక్కువగా రాయడంలో కంటే మాట్లాడడంలోనే డిగ్రీ చదివినవాళ్ళు కూడా తడబడుతున్నారు. ఎందుకంటే ఇంగ్లీషులో మాట్లాడే ముందు తెలుగులో వాక్యల్ని నిర్మించుకుని, తరువాత ఇంగ్లీషులోకి అనువాదం చేసుకోవడం వల్లనే అలాంటి తడబాటు వస్తుంది. అయితే ఇంగ్లీషు అసలు తెలియని వాళ్ళకి ఎలా మాట్లాడాలో వినికిడివల్లా, తప్పో ఒప్పో మాట్లాడుతూ ఉండడం వల్లా సాధ్యమవుతుంది.

"నేను సరిగా మాట్లాడగలనో లేనో, లేదా తప్పులు పడతాయోమో, వినేవాళ్లు వేళాకోళం చేస్తారేమో" అనే భయంతో మాట్లాడితే తప్పకుండా తడబడతారు. "అభ్యాసం కూసు విద్య". మాట్లాడుతూ ఉంటే అదే అలవాటయిపోతుంది. ధారాళంగా మాట్లాడగలుగుతారు.

"ఈ పుస్తకంలో తెలుసుకోవలసిన విషయాలు పొందుపరచబడ్డాయి. ఇది short-cut method of speaking English. దీనిని శ్రద్ధగా చదివి ధారాళంగా మాట్లాడగలరని ఆశిస్తూ -

- రచయిత

Preview download free pdf of this Telugu, English book is available at Rajus English Easy Speaking Course