• Rajanigandha
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 81
    90
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రజనీగంధ

    Rajanigandha

    Pages: 109
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


ధిక్కరించకపోతే
దిక్కులు దద్దరిల్లేటట్టు పొలికేక పెట్టకపోతే
అది కవిత్వమెట్లా అవుతుంది?

* * *


ఎప్పుడూ ఏదీ పోగొట్టుకోనివాడి కోసం
కనీసం ఎప్పుడైనా ఏదైనా దొరికినవాడి కోసం
వెతుకుతున్నా

* * *


పెద్దగా నేర్పిందేమీ లేదు
పలక మీద 'దయ' అనే రెండక్షరాలు రాసి దిద్దించాను

* * *


జీవితం ఒక అధ్భుత పుష్పం వికసించే ప్రక్రియ

* * *


ఈ సగం చెవిటి ప్రపంచంలో
ఎవడు ఎక్కువమందిని తనివిదీరా పిలవగలడో
పిలిపించుకోగలడో వాడికి నా వందనాలు

* * *


డొల్ల మనుషులే ఇమేజ్ కల్పించుకుంటారు
మూర్ఖులు దాన్ని ఆరాధిస్తారు

* * *


ప్రతీ మనిషీ బతుకంతా కోర్కెల బరువుల్తో
ఒక కొండనెక్కుతునే ఉన్నాడు

* * *


స్త్రీలు భూదేవతలు
సూర్యచంద్రులు రెండు స్తనాలైనవాళ్ళు

Preview download free pdf of this Telugu book is available at Rajanigandha