• Raja Ram Mohan Roy
  • Ebook Hide Help
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రాజా రామమోహనరాయ్

    Raja Ram Mohan Roy

    Author:

    Publisher: Swathi Book House

    Pages: 48
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

''ఆయన (రామ్మోహన్‌ రాయ్‌) ఇదివరకు వున్న ఏమతానికి చెందినవాడుకాడు. అలాగే ఆయన పరిశుధ్ధము, దోషరహితము అయిన కొత్తమతము దేనిని స్థాపించడానికి కాని, ప్రారంభించడానికి కాని పూనుకోలేదు. ప్రపంచంలో వున్న మతాలన్నిటిని వాళ్ళకులముతో, రంగుతో, మతముతో నిమిత్తంలేకుండా సమైక్యము చేసి అసలైన ఒకే భగవంతుని పూజించే విశ్వజనీనమైన వ్వవస్థను నెలకొల్పడమే ఆయన ఆశయం. అయన హృదయం విశాలమైంది. అది ఏమతానికి తెగకు చెందినదికాదు. ఆయన ఏమతసభలోను సభ్యుడుకాడు కానీ, అన్ని మతసభలు ఆయనవే. ఏకేశ్వరోపాసన సిద్ధాంతంపై ఆధారపడిన విశ్వజనీనమైన మతసభను నెలకొల్పడమే తన కర్తవ్యంగా భావించాడు.

- కేశవచంద్రసేన్‌

Preview download free pdf of this Telugu book is available at Raja Ram Mohan Roy