• Ragam Bhoopalam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రాగం భూపాలం

    Ragam Bhoopalam

    Author:

    Publisher: Navodaya Publishers

    Pages: 104
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సాధికారత అంటే మనని మనం స్వాధీనం చేసుకోడం అని నేను అర్థం చేసుకుంటాను. జీవితంలో స్నేహాలు, ప్రేమలూ, ఆపేక్షలూ సహజంగా పుట్టుకొచ్చి, పుష్పించి, పరిమళించలేక పోతున్నప్పుడు మనని మనం స్థిరపరచుకోడం ఒక పోరాటమే అవుతుంది.

ఎక్కువ తక్కువలు, అహాలు, అభిజాత్యాలు అడ్డుపడుతూంటాయి. అలసిపోయామనుకుంటే ఆగిపోతాం. మనం ప్రేమిస్తాం, స్నేహిస్తాం. మననించి సహజంగా ప్రవహించే ఈ మానవ విలువలు ఎదుటివారి నుంచి కూడా మనకి సహజంగా అందాలి. అందుకు మన ప్రయత్నం, పోరాటం కూడా ఉండాలి. మనకొక జీవన తాత్వికత అలవడాలి.

ఇదంతా కావాలంటే మనం ప్రపంచంతో టచ్‌లో ఉండాలి. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి. జ్ఞానం పెంపొందించుకోవాలి. ఇన్నాళ్ళుగా ఏం సాధించాం అంటే ఏమీ లేదనడం తప్పు. సాధనకు మార్గాలున్నాయి. సులువైన మార్గాలు లేవు. పోరాటమార్గాలున్నాయి. మనకిప్పుడు జాలి వద్దు, భిక్షం వద్దు. మనకి కావల్సింది మనం తీసుకోడం నేర్చుకోవాలి.

Preview download free pdf of this Telugu book is available at Ragam Bhoopalam