• Raavi Rangarao Kunkudukaaya Oka Parisheelana
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • రావి రంగారావు "కుంకుడుకాయ" - ఒక పరిశీలన

    Raavi Rangarao Kunkudukaaya Oka Parisheelana

    Pages: 78
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

రావి రంగారావు వచనకవితల సంకలనం "కుంకుడుకాయ" గురించి అంకెం శ్యామలాదేవి చేసిన కవిత్వ విశ్లేషణ ఇది.

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి సమర్పించిన ఎం.ఫిల్. సిద్ధాంత వ్యాస గ్రంథం ఇది.

కవిత్వం యొక్క నిరాడంబరమైన సౌందర్యం పట్టుకోవాలని ఉందా..."వావిలాల గోపాలకృష్ణయ్య లాంటిది నా కవిత్వం" అన్న ఏకైక కవి డా. రావి రంగారావు వచనకవితల సంపుటి "కుంకుడుకాయ" గురించి శ్రీమతి అంకెం శ్యామలాదేవి పొందిన ఎం.ఫిల్. సిద్ధాంత గ్రంథం ఇది... స్పష్టంగా, సూటిగా, అందంగా, బలంగా... హత్తుకుపోయే కవిత్వ విశ్లేషణను పాఠకులు ఆనందించగలరు, తెలుగులో ఎం.ఫిల్. చేయదలచిన పరిశోధక విద్యార్థులకు కూడా మంచి నమూనా...

Preview download free pdf of this Telugu book is available at Raavi Rangarao Kunkudukaaya Oka Parisheelana