• Q Nanduri Venkata Subbarao Yenki
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • క్యూ - నండూరి వెంకట సుబ్బారావు ఎంకి

    Q Nanduri Venkata Subbarao Yenki

    Publisher: Natali Prachuranalu

    Pages: 109
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

క్యూ


ఈ నాటిక పేరు “క్యూ”. అది ఫ్రెంచి పదం. ఇంగ్లీషు భాషలోకి వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధపు రోజుల్లో మనదేశానికి వచ్చింది. తెలుగు పదమే అయిపోయింది. ‘తోక’ అనీ, ‘వరుసలో నించోడం’ అనీ అర్థం. మన జీవన సరళిలో, చేరిపోయింది. అన్నింటికీ ‘క్యూ’.
ఇది ప్రయోగాత్మక నాటిక. సందేశాత్మక నాటిక. ఈ నాటికలో అయిదు ‘క్యూ’లున్నాయి. సినిమా, బస్సు, గుడి, ఆస్పత్రి, రేషను కొట్టు అన్ని చోట్ల క్యూలు. ఆ క్యూలలో జనం ఎక్కడికి పోతున్నారు? ఏం చేస్తున్నారు? ఏం సాధిస్తున్నారు? ఈ అయిదు ‘క్యూ’లూ సమాజ చీకటి లోకాల్ని ఆవిష్కరిస్తున్నాయ్.

- గణపతిరాజు అచ్యుతరామరాజు

*****

నండూరి వెంకట సుబ్బారావు ఎంకి


“ఎంకి” సాహిత్యంలో తెలుగు పస, తెలుగు నాదం, తెలుగు రుచి, తెలిసికొని మన జాతి సాంప్రదాయంలోగల సొగసు, జీవనమూ, పదిమందికిన్నీ మనసుకెక్కించవలెనని నా ప్రయత్నం.
“ఎంకి” పాటలు మొత్తము 78. ఒక్కొక్కటి ఒక్కొక్క పుష్పరాజము. ఈ పుష్పములలో 22 ఎంపిక చేసి నా కథా సంవిధానంలో ముడి వేసి ఒక మాలగా చేశాను.

- కొత్తపల్లి బంగార రాజు

Preview download free pdf of this Telugu book is available at Q Nanduri Venkata Subbarao Yenki