• Pushkaralu Yevarikosam - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • పుష్కరాలు ఎవరికోసం (free)

    Pushkaralu Yevarikosam - free

    Pages: 12
    Language: Telugu
    Rating
    2.67 Star Rating: Recommended
    2.67 Star Rating: Recommended
    2.67 Star Rating: Recommended
    2.67 Star Rating: Recommended
    2.67 Star Rating: Recommended
    '2.67/5' From 3 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పుష్కరమనేది ఒక తీర్ధస్థానము పేరు. అది అజమీర్‌ వద్ద నేటికీ కన్పిస్తున్నది. అక్కడ పూర్వం బ్రహ్మదేవుడు తపస్సు చేశాడట. అక్కడనే నేటికీ బ్రహ్మదేవుని ఆలయం వుంది కూడ. ఈ పుష్కర తీర్ధస్థానం పేరు మహాభారతం గ్రంథంలో కూడా వుంది. ఇక ఈ పుష్కరాల సందర్భంలో పెట్టబడే పిండాలు (అన్నము), అర్పించబడే తర్పణాలు (నీళ్ళు), దానాలు, ధర్మాలు వగైరాలను గురించి విచారిద్దాం....

- యలమంచిలి