• Purogamanam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 76.8
    96
    20% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పురోగమనం

    Purogamanam

    Pages: 146
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మనకు మల్లే బియ్యాన్ని భోజనంగా వాడే జాతి; చెప్పుకోటానికి గతవైభవం తప్ప సర్వస్వం కొల్లబోయిన జాతి; మనకంటే విశాల భూభాగమూ, మనం కలలోనైనా తలపోయలేని దారిద్యృమూ, మనను తలదన్నే జనాభాలతో సంపన్నదేశాల దృష్టిలో ఒక రోగిష్టి పరివారంగా కించబోయిన జాతి-

స్వయంకృషితో, ఆత్మవిశ్వాసంతో, ఊహకందనంత వేగంగా జబ్బులనుండి కోలుకుని, అగ్రరాజ్యాన్నని రొమ్ము విరుచుకు తిరిగే అమెరికాను తన పాదాలదగ్గరికి రప్పించుకున్న మహాప్రస్థానంలో చైనా ప్రజల్లోనూ, ప్రభుత్వం లోనూ వ్యక్తమైన సమన్వయం, అంకితభావాల ప్రత్యక్ష కథనం ఈ పుస్తకం.

పరస్పర నిందారోపణలూ, ఓట్ల వేటకు తయారు జేసుకునే ఉద్యమాలూ, సీట్ల పంపకాలకోసం వెల్లడయ్యే సమన్వయాలూ తదితర రాజకీయ గమ్మత్తులతో విసిగిన జనానికి ఈ పుస్తకం కాసింత ఊరట కలిగిస్తుంది. దానికంటే మరికొంచెం ఆవలికి దాటి, ఈ రాజకీయ వాతావరణం నైతికంగా మనను ఎంతో పతనం చేస్తూందనే చురక తగిలితే, ఆ చైతన్యం మన సమాజానికి ఉపయోగపడుతుంది.

Preview download free pdf of this Telugu book is available at Purogamanam