• Puraneeti
  • Ebook Hide Help
    ₹ 81
    90
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పురానీతి

    Puraneeti

    Author:

    Publisher: S.R. Book Links

    Pages: 207
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

రామాయణ భారత భాగవత మహేతిహాసాలు భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు పట్టుగొమ్మలు. అవిగాక అష్టాదశ పురాణాలు, అనేకానేక ఉపపురాణాలున్నాయి. ఇక పుక్కిటి పురాణాలకు, అవాల్మీకాలకు కొదవేలేదు. వీటన్నింటినీ కథలు, లో కథలు, కథల్లోని కథలుగా చదువుతుంటే చెరకుగడను పంటితో నమిలి నమిలి తియ్యటి ఆ రసాన్ని ఆస్వాదించినంత హాయిగా, ఆనందంగా ఉంటుంది.

పురాణాలలోని నీతినే పురానీతి అనే శీర్షికతో ఫన్డే పాఠకులకు కథలుగా చెబితే ఎలా ఉంటుంది అన్న మా ఫీచర్స్ అండ్ ఫండే ఎడిటర్ రామ్‌గారి ఆలోచనకు ప్రతిరూపమే పురానీతి.

ఇందులో కొన్ని కథలు పురాణాలలోనివి కాకపోవచ్చు. కొన్నిటికి ప్రామాణికత, సాధికారత లేకపోవచ్చు. ఇంకొన్ని కథలు అందరూ విన్నవీ, మరికొన్ని ఎవరూ విననివీ కావచ్చు. అయితే, ఈ అన్నీ కూడా నాకున్న పరిజ్ఞానంతో, నాదైన శైలిలో నేను భక్తితో, నీతిగా రాసుకున్న పురాణగాథలే అని మాత్రం గుండెల మీద చెయ్యేసుకుని మరీ చెబుతున్నాను.

- డి.వి.ఆర్.భాస్కర్

గమనిక: " పురానీతి " ఈబుక్ సైజు 27mb
Preview download free pdf of this Telugu book is available at Puraneeti