-
-
పురాణాలు - మరోచూపు
Puranalu Marochupu
Author: Dr. B. Vijaya Bharati
Publisher: Hyderabad Book Trust
Pages: 380Language: Telugu
Description
హిందూ పురాణగాథలను ఒక చట్రంలో చూడటానికి అలవాటు పడ్డ పాఠకులకు ఈ పుస్తకంలోని విషయాలు అవతలి కోణాలను కూడా పరిచయం చేస్తాయి. వాటినీ పురాణాల నుండే తీసుకోవడం వల్ల పూర్వ సమాజాలలోని భిన్న దృక్పథాలను దర్శించటానికి అవకాశం కలుగుతున్నది.
పురాణకర్తల కల్పనా వైచిత్రి వెనక మరుగునపడి ఉన్న వాస్తవాలను వెలికితీసే ఒక ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. జాతుల అణచివేత, పితృస్వామ్యం బలపడటం – భిన్న మతాల సంఘర్షణలు – వంటి చారిత్రక సత్యాల ఛాయలనూ ఈ రచన స్పృశిస్తున్నది.
అసురుల సంస్కృతితోనే భారతీయ సంస్కృతి ముడిపడి ఉండటాన్నీ ఈ పుస్తకం స్పష్టం చేస్తున్నది.
- ప్రచురణకర్తలు
Preview download free pdf of this Telugu book is available at Puranalu Marochupu
Login to add a comment
Subscribe to latest comments
