• Purana Nama Chandrika
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పురాణనామ చంద్రిక

    Purana Nama Chandrika

    Pages: 237
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"తరవాతి కాలంలో పూర్వ గాథాలహరి వంటి ప్రచురణలు వచ్చినా ఈ గ్రంథ గౌరవానికి భంగం లేదనటానికి అందులో లేని 872 కొత్త మాటలు ఇందులో ఉండటమే నిదర్శనం. ఇందులోని వివరణలు సంక్షిప్తంగా ఉన్నా విషయలోపం కనిపించదు.

'భారతీయ సాహిత్యంలోని ప్రధాన పాత్రలను గురించి స్థూలంగానయినా తెలుసుకోడానికి ఈ నిఘంటువెంతో ఉపకరిస్తుంది. నిఘంటువు అకారాదిక్రమంలో ఉన్నందువల్ల పాఠకులకు మరింత సహాయకారి... ఇందులో కొందరు తెలుగు కవులను వారు చిత్రించిన పాత్రలను చేర్చటం మరో విలక్షణత... సాహిత్యాభిమానులూ ప్రాచీనేతిహాసాదులను అధ్యయనం చేశేవారు తప్పక చదవ దగిన నిఘంటువిది.'