• Purana Kathalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పురాణ కథలు (పిల్లల కోసం)

    Purana Kathalu

    Pages: 46
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 2 votes.
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 premium votes.
Description

విద్యార్థులలో సృజనాత్మకతను, పఠనాభిలాషను పెంపొందించి, తద్వారా మన భాషను, సంస్కృతీ సంప్రదాయాలను వారసత్వంగా అందించాలనే తలంపుతో ఆం.ప్ర. విద్యాశాఖ ప్రతి జిల్లాలో రాజీవ్ విద్యా మిషన్ అధ్వర్యంలో రీడింగ్ సెల్ ఏర్పాటు చేసింది. అందులో భాగంగా వరంగల్ జిల్లా విద్యాశాఖ ‘పోతన’ బాల సాహిత్య మాస పత్రికను ప్రారంభించింది. దానికోసం ప్రత్యేకంగా వ్రాయబడిన ఈ కథలు నెలకొకటి చొప్పున ప్రచురింపబడ్డాయి.

ఈ కథలు కార్పోరేట్ చదువులతో మన సంస్కృతికి దూరమౌతున్న విద్యార్థులకు మన పురాణ కథలతో పరిచయం కలుగజేస్తాయని ఆశిస్తున్నాను.

- కంది శంకరయ్య

Preview download free pdf of this Telugu book is available at Purana Kathalu