• Pune Prayanam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 81.6
    90
    9.33% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పూణే ప్రయాణం

    Pune Prayanam

    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

చీకట్లు ముసురుకుంటున్నాయి. పైకంతా మాములుగా వున్నట్లే అనిపిస్తుంది. పగటి పూట ఎండవస్తుంది. రాత్రిపూట వెన్నెలొస్తుంది. మరో అమ్మాయి పూణేకి తరలిపోయిందనే వార్త ఎవరి దృష్టికీ ఆనదు. రెగ్యులర్ చూపుల్లో ఎక్కడో పడి నిర్లక్ష్యంగా కొట్టుకుపోతుంది.

గుండెలనిండా సుళ్ళు తిరుగుతున్న సుడిగుండాల్లొ కొట్టుకుపోతున్న వీళ్ళను గురించి ఎవరూ ఆలోచించరు. తండాలకు తండాలు తగలబడతున్న హృదయవిదారక దృశ్యమిది. ఈ మంటలు ఆర్పేవాళ్ళు లేరు. ఆర్చేవాళ్ళు లేరు. తీర్చేవాళ్ళు లేరు. తండాలు నిస్సహాయంగా చావుకేకలు పెడుతున్నాయి. ఎయిడ్స్ దెబ్బకు అతలాకుతలమై అంతరించిపోతున్నాయి.

పేదరికం జీవితానికో రాచకురుపు. అందరిలో స్వేచ్ఛగా తిరగనివ్వదు. హాయిగా నవ్వినివ్వదు. మానసికంగా కృంగదీస్తుంది. ఉన్న ఊళ్ళోనే అడుక్కోడానికి కూడా మనసొప్పదు. ప్రపంచంలో బ్రతకడానికి అనేక మార్గాలున్నాయి. జీవితం అనే పద్మవ్యూహంలో చిక్కుకుని ఎటువెళ్ళాలో దిక్కుతెలియని స్థితిలోవున్న వీళ్ళకు కనబడిన ఒకే ఒక మార్గం - పూణే ప్రయాణం.

ప్రాణం కంటే కూడా మానం విలువైందని నమ్మే వీళ్ళు తమ జీవితాలను పడుపువృత్తికి అర్పితం చేసుకోవాల్సి రావడమే బాధాకరం. ప్రతీ రాత్రి గడిచే లోపు జీవితాంతం అనుభవించదగిన దుఃఖాన్ని, బాధను అనుభవిస్తున్నారు.

Preview download free pdf of this Telugu book is available at Pune Prayanam
Comment(s) ...

i am also from kadapa.i read gangadhars book" molakalapunnami ".that was a good book.after read that i didn't want to miss his any writings