• Pudamithalli Pulakinchindi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పుడమితల్లి పులకించించింది

    Pudamithalli Pulakinchindi

    Pages: 86
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ విశ్వంలో భూమి ఆవిర్భవించి సుమారు 200 కోట్ల సంవత్సరాలలో కొన్ని కోట్ల సంవత్సరాలు గడచిన అనంతరం పంచభూతాలలో ఒకటి అయిన నీటినందు తొలి జీవకణం ఏర్పడ్డాక కొన్ని కోట్ల సంవత్సరాలకు జీవి అనేక పరిణామాలు పొంది పెద్ద పరిమాణం గల సరీసృపాలుగా రూపాంతరం చెందడం, తదుపరి కొన్ని ప్రళయాలనంతరం పరిణామ క్రమంలో సుమారు పదిలక్షల సంవత్సరాల క్రితం మనిషిగా ఈ భూమిమీద అవతరించిన పిదప, కొన్ని లక్షల సంవత్సరాలు తమ తోటి ప్రాణికోటితో సహజీవనం సాగించిన మనిషి కొన్ని క్రూర జంతువుల నుండి రక్షణ పొందు నిమిత్తము, ఆహార సంపాదన కొరకు గుంపులు కట్టి, సమాజాన్ని ఏర్పాటు చేసుకోవడనికి చాలా కాలం పట్టిన అనంతరం, ప్రకృతి తనకొసంగిన మేథాసంపత్తితో ఇతర జంతువులపై ఆదిపత్యం చెలాయించే స్థాయికి ఎదగడం వరకు సజావుగానే సాగిన జీవ వైవిధ్యం, తనలో మితిమీరిన స్వార్థం ఎంత వినాశనానికి దారితీసిందో మనం చూస్తున్నాము.
తృప్తినివ్వని స్వార్థమే మనిషి ఎదుగుదలకు కారణమయినా, దాని ఫలితం ప్రకృతి వినాశనానికి దారి తీస్తుంటే, వ్యధ చెందిన పర్యావరణ వేత్తల మనోవేదనకు ఉపశమనంగా ఈ సైన్స్‌ఫిక్షన్‌తో కూడిన ఫాంటసీ కథనం రాయడం జరిగినది. మనిషి తన అసలైన అస్థిత్వాన్ని గుర్తించి తనను తాను కాపాడుకోవాలని కోరుకుంటూ ఇది ప్రకృతి మాతకు సమర్పించుకుంటున్న కృతజ్ఞతాంజలి మాత్రమే...

- ఆచంట వీరవెంకట సత్యసాయికుమార్

Preview download free pdf of this Telugu book is available at Pudamithalli Pulakinchindi