• Pudami Rahasyalu
  • Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పుడమి రహస్యాలు

    Pudami Rahasyalu

    Author:

    Publisher: Manchi Pustakam

    Pages: 38
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పన్నెండు సంవత్సరాల జపాను బాలిక ఐకా సుబోటా ఈ పుస్తకంలో పర్యావరణం గురించి కథ మాదిరి వివరించింది. క్షీణిస్తున్న పర్యావరణం వైపు అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసింది. అంతేకాదు పర్యావరణాన్ని కాపాడటానికి మనందరం వ్యక్తిగతంగానూ, కలిసికట్టుగానూ ఏమేమి చేయవచ్చో సూచించింది. మన అవసరాలను తగ్గించుకోవటం, అవసరమైన ఖర్చులు చేయకపోవటం వంటివి ఇందులో ముఖ్యమైనవి. ప్లాస్టిక్ సంచులను వాడకపోవటం, కాగితాలను మళ్లీ మళ్లీ వాడటం వల్ల వ్యర్థ పదార్థాలు తగ్గుతాయి. పర్యావరణం బాగుపడితే మానవులే కాకుండా జీవరాశులన్నీ ఆనందంగా ఉంటాయి. సముద్రాలను కాపాడవలసిన ఆవశ్యకత గురించి కూడా ఈ పుస్తకంలో ఉంది.