• Pudami Puttuka
    • fb
    • Share on Google+
    • Pin it!
  • పుడమి పుట్టుక

    Pudami Puttuka

    Author:

    Publisher: Manchi Pustakam

    Pages: 200
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ ప్రపంచం ఎలా పుట్టింది? ఈ బ్రహ్మాండ విశ్వంలో మన స్థానం ఏమిటి? ఆకాశంలో తళతళమెరిసే లక్షలాది తారలు సూర్యులా? గ్రహాలా? అసలు గ్రహాలు ఏమిటి? ఇవి ఆకాశంలో ఎలా నిలబడ్డాయి? ఎలా తిరుగుతున్నాయి? ఇటువంటి ప్రశ్నలు ప్రతి ఒక్క పిల్లల మనస్సులో తల ఎత్తక మానవు. ఇటువంటి ప్రశ్నలకు సరళమైన సమాధానాలు ఈ పుస్తకంలో వచన కవిత రూపంలో ఉన్నాయి. ఒకవైపున పుడమి ఎలా పుట్టిందో తెలుసుకుంటూనే ఇంకోవైపు కవితను ఆనందించవచ్చు.