• Priyadarshi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 135
    150
    10% discount
    Print Book Help
    Out of stock
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రియదర్శి (అశోక 2)

    Priyadarshi

    Author:

    Publisher: Master Yogaashram

    Pages: 208
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


శ్రీ శార్వరి గారి "సామ్రాట్ అశోక"(అశోక 1) ఇక్కడ.

Thinking Ashoka
అశోకుడు కలగన్న బంగారు భారతం మనది...
కలలు కరిగిపోగా మిగిలిన మెరుపుల మరకలు మన బతుకులు
నాడు... అశోకుడు ఊహించిన సంస్కరణలు ఇంకా పూర్తి కాలేదు
ఆనాటి అశోకుని కలలు ఇంకా కలలుగానే మిగిలాయి
మన రాజ్యాంగానికి తొలి రూపశిల్పి సామ్రాట్ అశోక
చాణక్యుని రాజనీతికి మొదటి సవరణ అశోకుడే
అశోకుని జీవితం మహాభారతం అంత బృహత్తరం
రామరాజ్యాన్ని మించిన సంక్షేమ రాజ్యం అశోకునిది
ప్రజాసంక్షేమ పథకాలకు సూత్రకారుడు అశోకుడు
మహాత్మాగాంధీ, అంబేద్కర్, మార్క్సు, లెనిన్, మావోలకు ముందు బహుజన, హరిజన, దళిత జనోద్ధరణకు పూనుకున్నవాడు అశోక
అగ్రవర్ణాల సరసన పేద, బడుగు వర్గాలకు రాజ్యాధికారం కట్టబెట్టినవాడు
భారతదేశానికి కావలసింది రామరాజ్యం కాదు - అశోక పాలన
ఇది ధర్మాసోకుని సద్ధర్మ పతాక

Preview download free pdf of this Telugu book is available at Priyadarshi