• Preme Neramouna
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రేమే నేరమౌనా?

    Preme Neramouna

    Pages: 55
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అతడిని ఆరాధ్య దైవంగా భావించే ఆమెది మూగప్రేమ. ఆమె ప్రేమలో నిజాయితీ వుంది. అతడికి తన హృదయంలో గుడి కట్టిందా అమ్మాయి. అతడి ప్రేమ కోసం ఎంతటి త్యాగమైనా సరే చెయ్యడానికి సిద్ధపడింది.

అతడి ప్రేమలేఖ చూసిన క్షణంలో తన కలలు నిజమౌతున్నాయని సంబరపడింది. ఆనందం అంబరాన్నితాకేలా వూహల రెక్కలు కట్టుకుని ఎగిరింది.

కానీ...

ఊహాల సౌధాలు కుప్పకూలిపోతున్నాయని తెలిసినప్పుడు, ఎదలో అగ్నిపర్వతాలు బ్రద్ధలైనప్పుడు ప్రేమను బ్రతికించుకోవడం కోసం ఆమె ఏం చేసింది?

ప్రేమే నేరమౌనా?

సస్పెన్స్ గుర్రాలను మెరుపు వేగంతో పరుగులు తీయించే అడపా చిరంజీవి నవలా తురంగం.

Preview download free pdf of this Telugu book is available at Preme Neramouna