• Premanubandham
  • Ebook Hide Help
    ₹ 72
    80
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రేమానుబంధం

    Premanubandham

    Pages: 115
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇవాళ రాత్రికి మాట్లాడుకోబోయే విషయం ప్రేమ. రేపు రాత్రికి మాట్లాడుకోబోయే విషయం కూడా ప్రేమే. నిజానికి, మనం చనిపోయే వరకూ ఇంతకన్నా మాట్లాడుకోదగిన మరో మేలైన విషయం, నా ఊహకు అందడం లేదు.

- హఫీజ్

హృదయాన్ని ప్రేమతో నింపు; అది చేస్తే భగవంతునితో నింపినట్లే

- సెయింట్ అగస్టీన్

ఈ జీవితంలో అతి అందమైన నష్టపరిహారాల్లో ఒకటేమిటంటే, ఇంకొక మనిషికి నువ్వు హృదయ పూర్వకంగా సహాయపడితే, నీకు నువ్వు సహాయం చేసుకున్నట్లే అవుతుంది.

- షేక్స్‌పియర్

ఆనందమనేది దివ్య ప్రసాదం; అది గింజగింజగా ఏరుకోవాల్సి వుంటుంది. ఏ రోజుకారోజు అనుభవించదగింది. దానిని మర్నాటికి ఉంచుకోలేవు; కూడ బెట్టలేవు. మనలో నుండి మనం బయటికి వెళ్ళి ఎక్కడెక్కడో దూర దూరాన వెతకనక్కరలేదు; పోగు చేయనక్కరలేదు; కారణ మేమిటంటే, అది దివ్యధామం నుండి మన ఇంటి గుమ్మం వద్ద వచ్చిపడినటువంటిది.

- ట్రయాన్ ఎడ్‌వర్డ్స్

Preview download free pdf of this Telugu book is available at Premanubandham