• Premante
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    78
    7.69% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రేమంటే

    Premante

    Pages: 68
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రేమంటే

ప్రేమంటే
తొలి చూపులో
నీకు నాకు దొరికిన అమరమైన క్షణం
బహుశా నీ చూపు నా మేధస్సులో
పుష్పించి , ఫలించి కవితారావమై పలుకడం
చల్లని సాయంత్రాన
ఏటి ఒడ్డున కూర్చున్నపుడు
పశ్చిమాద్రిలోని అందని అద్భుత దృశ్యం
కోటి గొంతులన్ని వద్దని వారించినా
నీ కోసం నా హృదయం తపిస్తుంది చూడూ
అదే ప్రేమంటే

ప్రేమంటే
జీవన సముద్రములో, సుదూర తీరాల్లో
నీవు నా వైపు నేను నీ వైపు పయనించే
సుధీర్ఘ ప్రయాణం.

ఇలా సబ్బని కలం నుండి వెలువడిన కమనీయ రమణీయ ప్రేమకవితల సమాహారం ఈ “ప్రేమంటే” ...

Preview download free pdf of this Telugu book is available at Premante