• Premalayam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 97.2
    108
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రేమాలయం

    Premalayam

    Pages: 224
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"అక్షర లక్షల కినిగె తెలుగు నవలల పోటీ 2014"కి శ్రీ అడపా చిరంజీవి పంపిన నవల "ప్రేమాలయం".

* * *

KinigeNovelCompetitionLogo యేటిగట్టు మీద ఆట పాటలు
చింతచెట్ల కింద చిరుతిళ్ళు
రాములోరి గుడి వెనుక దాగుడుమూతలు
నవరాత్రుల్లో
బ్రహ్మంగారి గుడి ముందు చూసిన
పౌరాణిక నాటకాలు
పుట్టిన రోజు నాడు
అమ్మానాన్నలు కొన్న కొత్తబట్టలు
గుండెల్లో పదిలంగా ఉన్న
మరపురాని ఆ జ్ఞాపకాలను
మధురమైన ఆ అనుభూతులను
మనసు గదుల్లో నింపి పెట్టి
తలపుకు వచ్చిన ప్రతీసారి
మౌనగీతాలను ఆలపించి
వీనులవిందు చేసే
చిన్నతనపు రోజుల్లోకి వెళ్ళాలంటే
టైమ్ మెషీన్
తయారు చేసుకోడం ఒక్కటే మార్గం!
కాని
అలాంటి విచిత్ర యంత్రంలో పనిలేకుండా
చిన్నతనంలోకి ఎగరడానికి వచ్చిన
రెక్కల విహంగం
ప్రేమాలయం

Preview download free pdf of this Telugu book is available at Premalayam