• Premakanna Madhuramainadi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 54
    60
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రేమ కన్నా మధురమైనది!

    Premakanna Madhuramainadi

    Author:

    Pages: 196
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

కొన్ని 'పె„ద్ద క›థలు' క›లి‹సిన ‹సంపుటం ఇది.

ఇందులో ఉన్నవి - ప్రేమ కన్నా మధురమైనది!, చుట్టాలు, ఆండాళ్ళమ్మ గారు, పల్లెటూరు, గోపాలం ప్రేమ కథ.

వీటిని, 'పె„ద్ద క›థలు' అనాలో, 'నవలిక›లు' అనాలో, ఎవరికెలా ఇష్ట“మైతే అ…లా అనుకోండి!

'' 'క›థ' అంటే ఏమిటి? 'నవల' అంటే ఏమిటి? '' అనే „‰ప్రశ్నకి, రాŒవి ‰శాస్త్రి గారితో మాట్లాడిన ఒక› ‹సందర్భం…లో, ఆ†యన ఒక› నిర్వచనం చె‡ప్పారు.

'' కాస్సేపు రాసి వూరుకుంటే, అది - కథ. అ…లా రాసుకుంటూ పోతే, అది - నవల'' అన్నారు.

ఆ నిర్వచనంతో చూస్తే, ఇవి కథలో, పెద్ద కథలో, నవలో, నవలికలో, ఏదో ఒకటి అవుతాŒయి. ఆ „పేర్ల గొడవ ఎందుకు? కాస్సేపే రాసింది అయినాŒ, రాసుకుంటూ పోయింది అయినా, ఆ రాసింది ఎలా వుందో చూస్తే చాలు కదా? చదవడానికి ƒబాగుందో …లేదో, తెలుసుకోదగ్గ ముక్క లేమన్నా అందులో వున్నాయో లేవో, అది ముఖ్యం. అలా చూడండి!

ఈ ‹సంపుటంలో వున్నకథల్లో, 1 వ, 2 వ, 5 వ కథలు, ఇంతకు ముందు వరకూ వేరు వేరు „పుస్తకాలు గానూ ; 3 వ, 4 వ కథలు రెండూ ఒకే „పుస్తకం గానూ, వస్తూ వుండేవి.

ఇప్పుడు, అవన్నీ ఒకే సంపుటంగా, ఒకే „పుస్తకంగా అవుతున్నాయి.

- రంగనాయకమ్మ

Preview download free pdf of this Telugu book is available at Premakanna Madhuramainadi