• Prema Pustakam Prema Sastram
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రేమ పుస్తకం - ప్రేమ శాస్త్రం

    Prema Pustakam Prema Sastram

    Author:

    Publisher: Shaili Publications

    Pages: 133
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రేమంటే...?


కనులు కనులను దోచుటయే ప్రేమ...
ఒకరికోసం ఒకరు జీవించుటే ప్రేమ...
ఒకరిపై ఒకరు నమ్మకముంచుటే ప్రేమ...
ఒకరినొకరు అర్థం చేసుకొనుటయే ప్రేమ...
రెండు హృదయాలు అపూర్వస్పందనకు ప్రతిరూపమే ప్రేమ...
ముళ్ళబాటైనా... పూలబాటైనా ఇరువురూ కడవరకూ నడచుటయే ప్రేమ...
బాధనైనా... సంతోషాన్నైనా ఇరువురూ కలిసి పంచుకొనుటయే ప్రేమ...
ఒకరికోసం ఒకరు త్యాగం చేయుటయే ప్రేమ...
జీవితాంతం గుండెల్లో పదిలంగా భద్రపరచుకొనే
అందమైన అనుభూతియే ప్రేమ...!

Preview download free pdf of this Telugu book is available at Prema Pustakam Prema Sastram