• Prema Nanilu
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రేమ నానీలు

    Prema Nanilu

    Author:

    Pages: 39
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


కదలనంటూ
మొరాయించేవేళ
నీ జ్ఞాపకాలే
కలాన్ని కదిలిస్తాయి

***


దూరమెంత పెరిగినా
దగ్గరయ్యేందుకే
ఆశావాదిన్నేను
అదే నమ్ముతా

***


నా హృదయానికేదో
గాయమైనట్లుంది
నీ దగ్గరే ఉందిగా
ఓ సారి చూడు

***


కన్నీళ్ళెప్పుడూ
బలహీనత కాదు
భారాన్ని దహించే
ద్రవ్యౌషదం

Preview download free pdf of this Telugu book is available at Prema Nanilu