• Prayogatmaka Nataka Rangam - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • ప్రయోగాత్మక నాటకరంగం (free)

    Prayogatmaka Nataka Rangam - free

    Publisher: Natali Prachuranalu

    Pages: 32
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

‘Experimental Theatre’ ని తెలుగులో “ప్రయోగాత్మక నాటకరంగం” అంటాం. – ఇదివరకు ప్రదర్శించిన పద్ధతిలోకాక, నూతనత్వంగా నాటక ప్రదర్శన చేస్తే – ‘ప్రయోగం’ అని సామాన్యంగా తేలికగా అర్థం చేసుకొంటాం!,
సాహిత్యంలో ‘ప్రయోగం’ యొక్క ముఖ్య ఆశయం – భావవ్యక్తీకరణలో కొత్తపలుకుబడిని – New Idiom – ఆవిష్కరించడం. సాహిత్యంలో కొత్త పదచిత్రాలను, కొత్త పదబందాలను సాహితీవేత్తలు సృష్టిస్తుంటారు.
అదే విధముగా – నాటకరంగంలో నటనలో, వాచికములో, వేషధారణలో, రంగాలంకరణలో, సన్నివేశ కల్పనలో, కథాసంవిధానంలో, ప్రదర్శనలో, - కొత్త వరవడిని, కొత్త పలుకుబడిని సృష్టించుకోవాలి. అప్పుడే అది ‘ప్రయోగం’ అవుతుంది.