• Prayanam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రయాణం

    Prayanam

    Pages: 118
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఓదెల వెంకటేశ్వర్లు సాగిస్తున్న కథాకథన ప్రయాణం ఈ గ్రంథం. సామజికంగా ఏర్పడిన పరిణామాల వల్ల అనివార్యంగా ఛిద్రమైన తెలంగాణ జీవనం, దారుణంగా దెబ్బతినిపోయిన మానవీయ వాతావరణాన్ని'కడుపుకోత' సంపుటిలోనే ఓదెల తనదైన కథాచైతన్య శిల్పాన్ని ప్రదర్శించాడు. తరువాత రెండు నవలలు వచ్చాయి. ఇప్పుడు ఈ 'ప్రయాణం'తో రచయిత తనలోని కొత్తకోణాన్ని ఆవిష్కరిస్తున్నాడు. తొలి కథ నుంచే రచయితలోని ఈ మానవీయ కోణం పాఠకుడు ఊహించనంత అసాధారణ స్థాయిలో కనిపిస్తుంది.

- కోవెల సంతోష్‌ కుమర్

Preview download free pdf of this Telugu book is available at Prayanam