• Praudha Vyakarana Vyakhyanusilanamu 1 - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • ప్రౌఢ వ్యాకరణ వ్యాఖ్యానుశీలనము - 1 (free)

    Praudha Vyakarana Vyakhyanusilanamu 1 - free

    Publisher: Mohan Publications

    Pages: 685
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సత్యాన్వేషణమునకై యత్నించుటయే యేతద్రచనాప్రయత్నమును. ఒక గ్రంథమునకుఁ బెక్కు వ్యాఖ్యలు వెలువడుటకు నందలిసామంజస్యాసామంజస్య వివరణముతో గ్రంథకర్త్రభిప్రాయమును బ్రకటింపఁబూనుటయే కారణ మనఁ దగును. ప్రౌఢవ్యాకరణమునకును వెలువడినవ్యాఖ్యలు ప్రయత్నమున నుత్తరోత్తరముగా బహుధా శ్రమించినవి. తదనుశీలనమునందు నిట నదియే లక్ష్యము.

ఇయ్యది వ్యాఖ్యానముగా వ్రాయఁదలపెట్టినది గాదు. కావున మూలగ్రంథము నందలిసూత్రక్రమము యథాతథముగా ననుసరింపలేదు. తోఁచినమేరకు సందర్భ సామ్యము ననుసరించి యాయైులక్షణముల నాయాపరిచ్ఛేదములందుఁ గలుపుట జరిగినది.

- బహుజనపల్లి సీతారామాచార్యులు