• Pratyaksha Prajaswamyam
  • Ebook Hide Help
    ₹ 20 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రత్యక్ష ప్రజాస్వామ్యం

    Pratyaksha Prajaswamyam

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"ప్రజలే ప్రభువులు" ప్రజాస్వామ్యంలో సామాజిక బాధ్యతకు, న్యాయానికి లోబడి స్వేచ్ఛ, సాధికర, సార్వభౌమత, పారదర్శకత, జవాబుదారీ హక్కు గల అసలైన ప్రభువు పౌరుడే. కానీ పరోక్ష ప్రజాస్వామ్యమైన ప్రస్తుత వ్యవస్థలో పౌరప్రయోజనం, సమాజ ప్రయోజనం, పౌరుల పాలన ద్వితీయ స్థానానికి నెట్టబడింది. నాయకుల, ఉద్యోగుల వారి అవినీతి భాగస్వాముల, బంధుమిత్ర ఆశ్రితుల ప్రయోజనం మిన్నుముట్టినది. ఇది నేటి దుర్మార్గ పరిస్థితి. ప్రజాప్రాతినిధ్య పరోక్ష ప్రజాస్వామ్యం లోపభూయిష్టమైనది. అవినీతికి, అనైతికతకు అవకాశమిచ్చుచున్నదే తప్ప పౌర సార్వభౌమత, స్వయం పోషక, స్వపరిపాలన సమకూర్చనిదై యున్నది. పౌర వ్యక్తిత్వ వికాసాలకు సహకరించక, రాజ్యంలో శాంతికి, భద్రతకు, ప్రగతికి దూరమై ఒంటికాలిపై కుంటుతున్నది. ఇట్టి అక్కరకు రాని ప్రస్తుత వ్యవస్థను కొనసాగించుకొనడం వివేకవంతమైన చర్యకాదు. ప్రస్తుత పరోక్ష ప్రజాస్వామ్య రాజనీతికి ప్రత్యామ్నాయంగా పౌరుడు 'ప్రభుత్వపాలన'లో ప్రత్యక్ష్య భాగస్వమ్యమైన "ప్రత్యక్ష ప్రజాస్వామ్యమే" అనివార్యమై యున్నది.

- అడబాల రాజగోపాలరావు

Preview download free pdf of this Telugu book is available at Pratyaksha Prajaswamyam