• Prati Dina Padanisalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    78
    7.69% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రతి దిన పదనిసలు

    Prati Dina Padanisalu

    Author:

    Pages: 50
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ పుస్తకం ఒక తొలి తెలుగు భాషా జ్ఞాన చంద్రిక. ప్రతి విద్యార్థికి చదువులో తొలి లక్ష్యం భాషా జ్ఞానం. చదువుకున్న ప్రతి విద్యార్థికి మంచి లోకజ్ఞానం వస్తుందని లేదు కాని భాషా జ్ఞానం రావడానికి కచ్చిత మార్గముంది. చదువును కొలిచే నేర్పు నేటి పరీక్షలకు అంతగా లేదు. పుస్తకాల్లో విజ్ఞానం వేరు, లోక జ్ఞానం వేరు. లోక జ్ఞానం భాషా జ్ఞానానికి పై మెట్టు. దీన్ని దృష్టిలో పెట్టుకుని 'వేగంగా' లోక జ్ఞానంను పరిచయం చేసే ప్రయోగమే ఈ పుస్తకం.

పెద్దల మాటలు వాడుకలో రావటం సహజం. చాలా పద ప్రయోగాలు (జాతీయాలు, సామెతలు, పద బంధాలు మొదలైనవి) ఇలా వచ్చాయి. నిజ జీవితంలోంచి వాడుక పద ప్రయోగమే ఈ పుస్తకానికి మూలం. దీనిలో భాషా స్పష్టత పాటించబడింది. ప్రతి విద్యార్థి మంచి భాష నేర్చుకోవాలని, భావాన్ని ఔపాసన పట్టాలనే సదుద్దేశంతో ఈ పుస్తకం రాయటం జరిగింది. మనలో ప్రతి ఒక్కరిలో ఒక విద్యార్థి దాగున్నాడు అని మరచిపోవద్దు.

- రచయిత

Preview download free pdf of this Telugu book is available at Prati Dina Padanisalu