• Prasantamaina Vruddhapya Jeevitam
  • Ebook Hide Help
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రశాంతమైన వృద్ధాప్య జీవితం

    Prasantamaina Vruddhapya Jeevitam

    Author:

    Pages: 155
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జీవనసంధ్యను ప్రశాంతంగా, సంతృప్తికరంగా గడపవలసిన పెద్దలు చాలామంది ఈనాడు తమ వృద్ధాప్యాన్ని ఒక శాపంగా భావించి, విసుగుతో, విరక్తితో జీవిస్తూ ఉండడం విచారకరమైన విషయం. స్వార్థం, వ్యాపార దృక్పథం పెరిగిపోతున్న ఇప్పటి సమాజంలో, సరైన అవగాహన లేకుండా, అవసరమైన జాగ్రత్తలు తీసుకోకుండావార్ధక్యంలోకి అడుగుపెట్టిన వాళ్ళ శేషజీవితాలు సమస్యల సుడిగుండాలలో చిక్కుకొంటున్నాయి.
నడివయస్సు నుంచే దూరదృష్టి గలిగి, ప్రణాళికా బద్ధంగా వృద్ధాప్య జీవితానికి భద్రతలు కల్పించుకొన్న వివేకవంతులు మాత్రమే ఈరోజుల్లో నిజమైన అదృష్టవంతులు. అటువంటి ప్రణాళికే ఈ పుస్తకం.

Preview download free pdf of this Telugu book is available at Prasantamaina Vruddhapya Jeevitam