• Prarthana Prasastyamu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • ప్రార్థన - ప్రాశస్త్యము (free)

    Prarthana Prasastyamu - free

    Author:

    Pages: 70
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రార్థన కేవలం భగవంతునితో ప్రత్యక్షంగా సంభాషిస్తున్నట్లుగా ఉండాలి. మానవుడు తన దగ్గర ఏది లేదో దానికోసం ప్రార్థించాలి. ప్రేమ లేదు, శాంతి లేదు – ఆనందం లేదు. అవన్నీ భగవంతుని దగ్గరే ఉన్నాయి. కనుక వాటి నిమిత్తమై భగవంతుని ప్రార్థించాలి. మానవుని దగ్గర సంతోషం ఉంది. కాని అనందం లేదు. సంతోషం తనకు సంబంధించినది. ఆనందం హృదయానికి సంబంధించినది. నాకు ఆనందాన్ని, శాంతిని, ప్రేమను ప్రసాదించు అని మానవుడు నిరంతరం ప్రార్థించాలి. భగవంతుడు ఎప్పుడూ తనలోనే, తన వెంటే ఉంటాడను దృఢమైన నమ్మకంతో ఉంటే భగవంతుడు తప్పక తన అనుగ్రహాన్ని అందిస్తాడు.