• Prarambham
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రారంభం

    Prarambham

    Author:

    Publisher: H S Publications

    Pages: 176
    Language: Telugu
    Rating
    2.50 Star Rating: Recommended
    2.50 Star Rating: Recommended
    2.50 Star Rating: Recommended
    2.50 Star Rating: Recommended
    2.50 Star Rating: Recommended
    '2.50/5' From 2 votes.
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 premium votes.
Description

గోదారి ఒడ్డున అగ్రహారం నుండి వచ్చిన కుర్రాడు హైదరాబాదులో హత్య కేసులో ఇరుక్కుపోయాడు. ఫేస్‌బుక్‌ పరిచయాలు అతడ్నీ అతడి స్నేహితుల్నీ ప్రమాదం అంచుకు తీసుకెళ్ళాయి. ప్రపంచమంతా అతడు దోషి అని నమ్ముతోంది. అండగా ఉండల్సిన వాళ్ళు దూరమయ్యారు. అనుకోని వాళ్ళు దగ్గరయ్యారు, సాయపడ్డారు. జీవితమంటే అంతే.

అగ్రహారం నుండి హైటెక్‌ సిటీకి అతి ప్రస్థానంలో ఉక్కిరి బిక్కిరి చేసే ఉక్రెయిన్‌ భామలనుండి, మెలిపెట్టే మెట్రో ప్రాజెక్టు వరకూ ఎన్ని మలుపులో..! ఊహించని ట్విస్టులతో ఊపిరి సలపనివ్వని ఉత్కంఠతో, ఉరకులు, పరుగులు పెట్టే రచనా శైలితో మెగాహిట్‌ సీరియల్‌గా నిలిచిన 'ప్రారంభం' ఇప్పుడు నవలగా మీ ముందుకొచ్చింది.

ప్రారంభించమే మీ వంతు... పూర్తిగా చదివించం ఈ థ్రిల్లర్‌ వంతు.

* * *

భారీ వాక్యనిర్మాణం చదవడానికి కష్టంగానూ, అర్థంచేసుకోవడం క్లిష్టంగానూ వుంటుందని తన నవలలో తేలికైన, పొందికైన, అందమైన, సూటైన, సొగసైన వాక్య నిర్మాణాన్ని అందించారు పి.వి.సునీల్‌కుమార్‌.

- వేమూరి బలరామ్‌, ఎడిటర్‌, స్వాతి వార పత్రిక

* * *

ఇంతకుపూర్వం జనాకర్షణా, జనహితమూ కలగలిపిన రచయితలు చలం, రావిశాస్త్రి, బీనాదేవి, వడ్డెర చండీదాస్‌ ఉన్నారు. మళ్ళీ వారికోవలో చేరిన ఈ తరం రచయిత సునీల్‌ కుమార్‌.

- సతీష్‌ చందర్‌, ప్రముఖ రచయిత, కవి, సంపాదకులు

* * *

సునీల్‌కుమార్‌ రచనా శైలి రావిశాస్త్రిలా ఉంటుంది. పతంజలి వచనంలా ఉంటుంది...

- జగన్నాధశర్మ, సంపాదకులు, నవ్య

Preview download free pdf of this Telugu book is available at Prarambham