• Prapancham Puttu Purvottaralu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • ప్రపంచం పుట్టు పూర్వోత్తరాలు (free)

    Prapancham Puttu Purvottaralu - free

    Pages: 34
    Language: Telugu
    Rating
    4.43 Star Rating: Recommended
    4.43 Star Rating: Recommended
    4.43 Star Rating: Recommended
    4.43 Star Rating: Recommended
    4.43 Star Rating: Recommended
    '4.43/5' From 7 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జనులు, జంతువులు, పిట్టలు, పురుగులు, చెట్లు మొదలగునవి పుట్టట్టానికీ పెరగటానికీ, చివరకు చావటానికీ నేల ముఖ్యాధారము. నేలను సంస్కృత భాషలో 'భూమి' అని అంటారు. మనుషులు, జంతువులు, పిట్టలు పురుగులు మొదలగు వాటిని 'ప్రాణులు' అంటారు.
ప్రాణులు బ్రతకడానికి భూమితో పాటు గాలి, నీరు, వేడి, వెల్తురు కూడా కావాలి. కనుక ప్రాణుల పుట్టు పూర్వోత్తరాలను గురించి తెలుసుకోవటానికి ముందు మనం భూమి, వేడి, వెల్తురు, నీరు, గాలి వగైరాల పుట్టుపూర్వోత్తరాలను తెలిసికోవడం అవసరము.