• Prapancha Arthika Vihanga Veekshanam
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 270
    300
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రపంచ ఆర్థిక విహంగ వీక్షణం

    Prapancha Arthika Vihanga Veekshanam

    Pages: 271
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

2007-2009 మధ్య కాలంలో సంభవించిన ఆర్ధిక సంక్షోభం ప్రపంచాన్ని అన్ని విధాలా కుదిపివేసింది. అప్పటి వరకు ఆచరించిన సిద్ధాంతాల డొల్లతనం బహిర్గతమైంది. ఈ క్రమంలో నూతన విధానాల కోసం, సిద్ధాంతాల కోసం అన్వేషణ జరుగుతున్నది. జాతీయ అంతర్జాతీయ పత్రికా రంగంలో వీటిపై వాడి వేడి చర్చ జరుగుతున్నది. ఈ విషయాలపై ఆంగ్లభాషలో విశ్లేషణ చేయడం అంత ప్రయోజనాన్ని చేకూర్చేదిగా అనిపించలేదు. ఎందుకంటే ఎంతోమంది సమర్ధవంతులైన ఆర్ధిక, సామాజిక, రాజకీయ విశ్లేషకులు అంతర్జాతీయంగా నిరంతరం ఆంగ్లభాషలో తమ విశ్లేషణలు చేస్తునే ఉన్నారు. నేను అంతకంటే గొప్పగా విశ్లేషణ చేయలేకపోవచ్చు. కానీ ఆంగ్ల భాషని అవగతం చేసుకోలేని 80 శాతం మంది తెలుగు ప్రజలకు యీ విషయాలు ఎలా తెలియజేయాలా అని నాలో నేనే మధనపడేవాడిని.

రామచంద్రగుహ గారు రాసిన 'ద్విభాష పరిజ్ఞానం అవసరం' అనే వ్యాసం చదివాక, ఇక నేను ఆలస్యం చేయకుండా 2008 నుండి ప్రపంచ ఆర్ధిక సంక్షోభం, దాని పర్యవసానాల గురించి తెలుగు భాషలో రాజకీయార్ధిక వ్యాసాలు రాయడం మొదలుపెట్టాను. వివిధ దినపత్రికలలో అచ్చయిన ఆ వ్యాసాల సంకలనమే ఈ పుస్తకం.

- ఆచార్య చుంచు సుబ్రహ్మణ్యం

Preview download free pdf of this Telugu book is available at Prapancha Arthika Vihanga Veekshanam