• Prapancha Anveshakulu
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రపంచ అన్వేషకులు

    Prapancha Anveshakulu

    Author:

    Pages: 62
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నేడు మనం నివశిస్తున్న ప్రాంతాలన్నీ అన్వేషకుల సాహసాల వలన ఆవిష్కరించబడినవే అనేది ఎంతో సత్యం. దారీ తెన్నూ తెలియని ప్రాంతంలోకి ముందుకు అడుగేస్తే ఏమవుతుందో తెలీని స్థితిలో, ధైర్యమనే దీపంను గుండెలో వెలిగించుకుని సుదూరాలకు ప్రయాణించిన అన్వేషకులు ఈ యాత్రికులు. మార్కొపోలో నుంచి మల్లి మస్తాన్‌బాబు వరకు అన్వేషణలో చూపిన తెగువ, సాహసం సమస్త మానవాళికి ఎంతో ప్రయోజనమని చెప్పడం అక్షర సత్యం.

అన్వేషకుల జీవిత చరిత్రను అక్షరబద్ధం చేయడంలో ఈ పుస్తకం చదువరులను ఆ సాహసంలో పాల్గొనే విధంగా కళ్ళకు కట్టినట్లుగా వివరించబడినది. అమెరికా, ఆస్ట్రేలియా వంటి ఖండాలను కనుగొనడంతోబాటు, అంతరిక్షంలోకి ప్రయాణించడం, చంద్రునిపై కాలుమోపిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, ఎవరెస్ట్ అధిరోహించడం, ఉత్తర దక్షిణ ధృవాలను చేరుకోవడం, భూమి గుండ్రంగానే ఉందని తెలిపే యాత్ర ఇవన్నీ ఈ పుస్తకంలో పొందుపర్చబడినవి. అంతేకాకుండా మహిళా అన్వేషకులను గూర్చి సమగ్రంగా ఇవ్వడం జరిగింది.

ప్రతి పాఠశాలలోను, ప్రతి ఇంట్లోనూ ఉండదగిన పుస్తకం. విజ్ఞానమును ఇవ్వడంతోపాటు సాహస యాత్రలు చేయాలనుకునే వారికి ఇది ఒక ఆలంబనగా, కరదీపికగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాం.

- పబ్లిషర్స్

Preview download free pdf of this Telugu book is available at Prapancha Anveshakulu