• Prantiya Asamanatalu Pratyeka Telangana
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 75.6
    84
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రాంతీయ అసమానతలు ప్రత్యేక తెలంగాణ

    Prantiya Asamanatalu Pratyeka Telangana

    Pages: 109
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"ప్రాంతీయ అసమానతలు, ప్రత్యేక తెలంగాణ" అనువాదం వెనుక ఓ ప్రత్యేకమైన నేపధ్యం వుంది. నేటి తెలుగు సమాజంలో ప్రత్యేక తెలంగాణ నినాదం సంతరించుకున్న ప్రాముఖ్యత, రాష్ట్ర భవితవ్యాన్ని ప్రభావితం చేయడంలో తెలంగాణ ఉద్యమానికున్న విశిష్టతతో పాటు దేశవ్యాప్తంగా చిన్న రాష్ట్రాల ఆవశ్యకత గురించి కొనసాగుతున్న చర్చలే ఈ అనువాద ప్రచురణకు ప్రేరణ.

భారతదేశంలో పెల్లుబికిన సామాజిక ఉద్యమాలలో దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఉద్యమాల్లో ఒకటిగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలను చెప్పుకోవచ్చు. అభివృద్ధి అసమానతలు సహజమే అయినప్పటికీ, భౌగోళిక పరిస్థితుల వల్ల, చారిత్రక పరిస్థితుల వల్ల ఏర్పడినవైనప్పటికీ, రాజ్య నిర్దేశిత అభివృద్ధి పథంలో ఇవి సమసిపోకపోగా, సరళీకరణాంతర కాలంలో మరింత జటిలమైనాయి. ఈ కారణంగానే ఆర్థిక అసమానతలకు లోనయిన ప్రాంతాలు, అల్పాభివృద్ధి కలిగిన ప్రాంతాలు నేటి వరకూ కూడా ఆర్థిక అభివృద్ధికి, వృద్ధికి ఆవలిగానే ఉండిపోయాయి.

అల్పాభివృద్ధిగల ప్రాంతాలు అభివృద్ధికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అరకొర వనరుల కేటాయింపు, అసమర్థ పాలనా వ్యవస్థలు, దిగువ స్థాయి వికేంద్రీకరణ లేకపోవడం వలన అసమానతలు తగ్గలేదని ప్రస్తుత వ్యాసాలు తేటతెల్లం చేస్తాయి. అభివృద్ధి దిశవైపు అల్పభివృద్ధి గల ప్రాంతాలను నడిపించడానికి స్థానిక వనరుల (మానవ, భౌతిక) ఆధారంగా ప్రణాళికలు రూపొందించడం, తగిన పాలనా వ్యవస్థలో సందర్భానుసారంగా చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై తక్షణమే క్రియాత్మక చర్యలు చేపట్టడమే పరిష్కారంగా ఈ వ్యాసాలు తెలియజేస్తాయి.

Preview download free pdf of this Telugu book is available at Prantiya Asamanatalu Pratyeka Telangana