• Pranavanadam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రణవనాదం

    Pranavanadam

    Author:

    Pages: 153
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ ప్రపంచంలో మనుష్యులకు స్వార్థమే ప్రధానాంశం... ఆ తరువాతే ప్రేమలూ, అభిమానాలు... తండ్రిగాని, మరొకరు గాని!

- అంత డబ్బును తనకు ఎరగా వేస్తే, తను రాకపోతుందా, వాళ్ళను, వాళ్ళ ఆస్తిని ఆదుకోలేకపోతుందా అనేది ఆయన ఆలోచనలా వున్నది.

మూర్తి లేచాడు. "నేను వెళతాను... అమ్మ నాకోసం ఎదురు చూస్తుంటుంది... తను తినకుండా!" అన్నాడు.

"మీరు రేపు కర్నూలు వెళుతున్నారటగదా... ఎన్నింటికి వస్తారు తిరిగి?"

"నాలుగు గంటలకు వచ్చేస్తాను... నా మిత్రుడికి కొడుకు పుట్టిన సందర్భంలో బారసాల, నామకరణం... భోజనాలు కాగానే బయల్దేరి వద్దామని!"

"వారిని రేపు సాయంత్రం లక్ష్మమ్మ అవ్వ గుడికి తీసుకువెళ్ళాలి... వారు కొంత డబ్బును గుడికి ఇద్దామనుకుంటున్నారు... దాన్ని ఎలా ఉపయోగిస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నారు... నేను అన్నదానానికి ఇవ్వమన్నాను... ఏదైనా మీరు వారిని తీసుకుని అక్కడికి వెళ్ళి, ఆలయ ధర్మకర్తతో మాట్లాడి, ఎలా ఆ డబ్బును సద్వినియోగం చేయవచ్చో ఆలోచించి అలా చేయండి!"

"అలాగే... వీలయినంత త్వరగా వచ్చేస్తాను కర్నూలు నుంచి" మూర్తి జగన్నాథానికి నమస్కరించి శెలవు తీసుకుని వెళ్ళిపోయాడు.

* * *

కవర్ పేజి బొమ్మ "స్వాతి మాసపత్రిక" సౌజన్యం

Preview download free pdf of this Telugu book is available at Pranavanadam
Comment(s) ...

Chala soft ga flow ga vellipothundi ee navala. Bagundi. Climax lo matram pinni ki, Prathap ki budhi ela vachindo describe cheyaledu. Pages emaina cut aipoyaya annattu abrupt ga end aipoyindi ani anipinchindi.