• Pranahita
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 144
    180
    20% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రాణహిత

    Pranahita

    Author:

    Publisher: Perspectives

    Pages: 233
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలంగాణలో నెత్తురు చిందని పల్లె లేదు. పొక్కిలి కాని నేల లేదు. చెరసాలలు, ఉరికొయ్యలు, చిత్రహింసలు, ఎన్‌కౌంటర్లు. తెలంగాణ ఒక జైలయింది.

ఒక కంట కన్నీరు... మరో కంట నెత్తురు... తెలంగాణ జీవితమే అంత. అశ్రువొక్కటి ధారవోసిన త్యాగాల గడ్డ మాత్రమే కాదు, నెత్తురు చిందించిన వీరగడ్డ కూడ.

తెలంగాణ నేల పొక్కిలయిన ఒక గాయపడిన ఆర్తగీతం. అదొక ధ్వంసం అయిన ప్రయోగశాల. అదొక పోలేపల్లి సెజ్‌.

తెలంగాణ బతుకు ఛిద్రమయింది. యాభైఏళ్ల కలయిక ఆధిపత్య భావజాలపు ఒక హక్కు అయిపోయింది.

మ్రానుకోట రైల్వేస్టేషనులో పట్టాల నడుమ వచ్చే రైలు, పోయే రైలు మధ్య కాళ్లు నిగదన్ని నిలుచుని రాయి విసిరిన పన్నెండేళ్ల పిల్లవాడి మనసులో తెలంగాణ ఉంది. వాడు యాదయ్యను మించినోడు. వాడు రేపటి తెలంగాణ వేగుచుక్క.

తెలంగాణ మరోసారి రాజకీయ నాటక కమిటీలకు రెండు కళ్ల మాటలకు లొంగరాదని పిలుపునిస్తున్నవాడే నేటి హీరో... అతనే రేపటి తెలంగాణ పోరాటయోధుడు... నమ్మకండి రాజకీయాలను... వాటి నాటకాన్ని.... వాటి మోసాన్ని. ఇక చాలు... ఎవడైతే గన్‌పార్క్‌లో ప్రతిజ్ఞ చేసి రోడ్డున పతాడో వాడే రేపటి తెలంగాణ యుద్ధవీరుడు.

అంతులేని వేదన నుంచి అనంత పోరాటాల వేపు... ...

చలో... చలో...

Preview download free pdf of this Telugu book is available at Pranahita