• Prakruti nerpina pathalu
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రకృతి నేర్పిన పాఠాలు

    Prakruti nerpina pathalu

    Publisher: Manchi Pustakam

    Pages: 100
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఉష్ణ ప్రాంతాలలో జీవావరణ వ్యవసాయానికి మార్గదర్శిని

ఈ పుస్తకం రాయటం వెనుక రెండు ఉద్దేశాలున్నాయి. ప్రకృతి దృష్ట్యా వ్యవసాయాన్ని ఎలా చూడాలో తెలియచేసే ప్రకృతి నియమాలను వివరించటం మొదటిది. బంగ్లాదేశ్‌లో నా అనుభవాలను పంచుకోవటం రెండవది. ఈ రెండు అంశాలు పాఠకులకు తేలికగా అర్థమయ్యేలా పొందుపరిచాను.

ప్రకృతి నుంచి నేర్చుకునే గుణాన్ని మనం తిరిగి పొందటం ఎంతో ముఖ్యం. ప్రకృతితో ఉంటూ సంతోషాన్ని పొందాలి. ఆచరణలో దీనిని వెతుక్కోవాలి.