• Prakruti Vignanam
  • Ebook Hide Help
    ₹ 90
    100
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రకృతి విజ్ఞానం

    Prakruti Vignanam

    Pages: 129
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అందమైన ప్రకృతిని చూసి ఎంత నెమరు వేసుకున్నా తనివి తీరదు. ప్రకృతిలో కనిపించే ప్రతి దృశ్యం ఓ ప్రశ్నను లేవదీస్తుంది. దాని సమాధానంలో ఎంతో శాస్త్ర వివరణ, విజ్ఞానం దాగి ఉంది. వినీలాకాశంలో ఎంతో ఎత్తున విహరించే గద్దలు, రాబందులు నేలపై సంచరించే ఎలుకనో కోడిపిల్లనో గుర్తించగలవు. ఇంతటి నిశిత దృష్టి వీటికెలా కలిగింది? ఆ కంటి నిర్మాణంలో ప్రత్యేకత ఏమిటి? నూరుటన్నుల బరువున్న తిమింగలం నీటిలో మునిగిపోకుండా ఏవిధంగా తేలాడుతుంది. కొన్ని చేపలు సముద్రం నుండి ఎనిమిది మీటర్లకు పైగా ఎగిరి పక్షిని సులువుగా పట్టుకొని నీటిలోకి పోతాయి. గ్లైడర్‌లా సంచరించే నైపుణ్యం ఆ చేపకు ఎలాకలిగింది.
ప్రకృతిలోని ప్రతి వస్తువు విశ్లేషణ ఓ సరికొత్త శాస్త్ర సంగతుల్ని తెలియజేస్తుంది. మనకు తెలియనిది, మనం అర్థం చేసుకోలేనిది ఇంకా చాలా ఉంది. ప్రకృతిని ఆరాధించే ప్రతి వ్యక్తీ ఈ పుస్తకం ద్వారా కాసింత ఆనందాన్ని, విజ్ఞానాన్ని పొందగలుగుతారన్నది నానమ్మకం.

- ఆర్. రామకృష్ణారెడ్డి

Preview download free pdf of this Telugu book is available at Prakruti Vignanam