• Prakruti Sahajamaina Ayaskanta Chikitsa
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 75.6
    84
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రకృతి సహజమైన అయస్కాంత చికిత్స

    Prakruti Sahajamaina Ayaskanta Chikitsa

    Author:

    Pages: 130
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఏ వైద్యవిధానమైనా సహజత్వమే మూలంగా కలిగి వుండాలి. జీర్ణాశయాన్ని రకరకాల కృత్రిమ ఔషధాలతో నింపడానికి బదులు సహజంగానే వ్యాధి నయమయ్యే విధానాన్ని ముందుగా ఆలోచించాలి. ఈ దృష్ట్యా, సహజ వైద్యాలపట్ల, సంప్రదాయ చికిత్సా విధానాలపట్ల మనం గౌరవం పెంచుకోవాలి. సహజత్వమే సిసలైన చికిత్సగా అనారోగ్యం మీద మనం విజయం సాధించాలి. ఇందునిమిత్తం ప్రకృతిసిద్ధమైన ఒక అద్భుతశక్తిగా రాణిస్తున్న అయిస్కాంత శక్తిని ఆశ్రయించడం అన్నివిధాల సంక్షేమం, 'ప్రకృతిసహజమైన వ్యాధి నివారణ శక్తులు రకరకాల రుగ్మతలను సుళువుగా నివారించగలవు' -నిరూపణ చేయగల అయిస్కాంత శక్తిని గూర్చి మనం విపులంగా తెలుసుకుందాం.

అయస్కాంతం పుట్టు పూర్వోత్తరాలు, పూరాతన చరిత్ర, అయస్కాంతంతో ప్రముఖ వైద్యుల పరిశోధనలు, ప్రయోగాల గురించి క్లుప్తంగా ఈ గ్రంథం తొలి అధ్యాయాలలో వివరించాను. ప్రధానంగా ప్రత్యామ్నాయ వైద్య చికిత్సగా అయస్కాంతాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చునో వివరించడమూ జరిగింది. ముందుగా అయస్కాంత చికిత్సలో నిష్ణాతులైన వైద్యుల సలహా సంప్రదింపులను పొందిన తర్వాతనే స్వయంగా చికిత్స ప్రారంభించడం మంచిది. మీరు అయస్కాంతత్వాన్ని ఎంత బాగా అవగాహన చేసుకుంటే చికిత్స విధానం అంత ప్రయోజనకరంగా ఉంటుంది. ఏ మాత్రం సైడ్ ఎఫెక్ట్‌లు/ఆఫ్టర్‌ ఎఫెక్ట్‌లు లేని ఈ వైద్య చికిత్స విధానం అతి సులభమైనది, అతి చవక అయినది.

ఇప్పుడు ఈ వైద్యం నగరాలు, పట్టణాలలో మాత్రమే లభ్యమవుతున్నది. ఈ పుస్తక విషయ పరిజ్ఞానంతో నిపుణులైన సంబంధిత వైద్యులతో సంప్రదింపులు జరిపితే మరింత ప్రయోజనం కలుగుతుంది.

- శ్రీవాసవ్య

Preview download free pdf of this Telugu book is available at Prakruti Sahajamaina Ayaskanta Chikitsa