• Prakruta Gatha Saptasati
  • Ebook Hide Help
    ₹ 140.4
    156
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రాకృత గాథా సప్తశతి

    Prakruta Gatha Saptasati

    Author:

    Pages: 224
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 6 votes.
    3.80 Star Rating: Recommended
    3.80 Star Rating: Recommended
    3.80 Star Rating: Recommended
    3.80 Star Rating: Recommended
    3.80 Star Rating: Recommended
    '3.80/5' From 5 premium votes.
Description

సంకలనం: శాతవాహన చక్రవర్తి హాలుడు

అనువాదం: దీవి సుబ్బారావు

మహారాష్ట్రీ ప్రాకృత భాషలో వెలసిన గాథా సప్తశతి సుమారు రెండు వేల సంవత్సరాల కిందటి నాటిది.

ఆనాటి తెలుగు దేశపు ప్రజల ఆచార వ్యవహారాలు చాలా వరకు గాథల్లో ప్రతిబింబించినవి.

ఈ గాథల సంకలన కర్త శాతవాహన చక్రవర్తి హాలుడు.

శాతవాహనులు తెలుగువారు.

ఈ గాథలు ముఖ్యంగా ధ్వని ప్రధానమైనవి.

ఆనందవర్ధనుడు, ముమ్మటుడు వంటి అలంకారికులు తమ గ్రంథాల్లో వీటిని ఉదాహరణల క్రింద వాడుకున్నారు.

కాళిదాసులాంటి కవుల్నే ఇవి ప్రభావితం చేసినవంటే వీటి ఉత్కృష్టత ఎంతటిదో అంచనా వేయవచ్చు.

ప్రాకృత గాథా సప్తశతి భారతదేశంలో వెలసిన అత్యంత ప్రాచీనమైన లౌకిక సాహిత్యానికి సంబంధించిన సంకలన గ్రంథం.

Preview download free pdf of this Telugu book is available at Prakruta Gatha Saptasati
Comment(s) ...

I am sorry to note that gaathaa sapta Sati as per your writing is in Maharashtree praakrita language. I wish to bring to your notice that Maharashtree (as distinguished from the present day Marathee) is not as old as 2000 yrs. Maharashtree is in fact a mixture of Andhra (not Telugu) the mothe rof both telugu and Kannada and even a part of Oriya. SaptaSati was in that language. several translations exist, one of the best being by Pilaka Ganapati Sastri