-
-
ప్రజాసాహితి మే 2011
Prajasahiti May 2011
Author: Janasahiti
Publisher: Jana Sahiti
Language: Telugu
Description
గత 34 సంవత్సరాలనుండి ప్రతినెల మొదటి వారంలోనే పాఠకుల ముందు ప్రత్యక్ష్యం అవుతున్న నిబద్దతగల పత్రిక ప్రజాసాహితి.
ఈ మే సంచిక విశేషాలకోసం ఉచిత ప్రివ్యూ దిగుమతి చేసుకొని చదవండి.
ఈ సంచికలోని విగ్రహాలు కూలనివ్వండి అనే కవిత నుండి కొంత...
ఎవరి ముఖాన్ని వాళ్ళు
అద్దంలో చూసుకోనివ్వండి!
సునామీలదే నేరం అంటే ఎలా?
ఆగ్రహాల భాష వెనుక
ఆందోళనల ఘోష వెనుక
మనోభావాల సాక్షిగా
ద్వేషమెంత విద్రోహమౌతున్నదో నిర్వచించనివ్వండి!
మళ్ళీ మళ్ళీ వెనక్కి వెళ్ళనివ్వండి
గతాన్ని తవ్వీ తవ్వీ గతంలోకే జారనివ్వండి
చూపు సన్నగిల్లాక
మరణమూ సులభమేనని తెలియనివ్వండి
విభజన ప్రాంతానికా? భావజాలానికా?
అంతరంగాలకు సంకెళ్ళు వేయడానికా?
............
Preview download free pdf of this Telugu book is available at Prajasahiti May 2011
Login to add a comment
Subscribe to latest comments
