• Prajakavi Vemana
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రజాకవి వేమన

    Prajakavi Vemana

    Author:

    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

ప్రజాకవి వేమన

బి. రామకృష్ణ

వేమన తెలుగుల వెలుగు - భారతీయుల బంగారు పంట. కాదు కాదు, విశ్వ మానవ జాతి మురిపాల గని.

వేమన ఓ మహాసాగరంలా కనిపిస్తాడు. ఈ సాగరంలో అనంత వివిధ భావవాహినులు చేరినట్లు గూడా ప్రచారం వల్ల ద్యోతకమౌతోంది. వేమన పద్యాలుగా చెప్పబడే వాటిల్లో వివిధ సిద్ధాంతాలకు సంబంధించిన పెక్కు విషయాలనే విశ్లేషించి, వివరించి చెప్పేబదులు - ఇతడు భావపరిణామం చెందిన వ్యక్తిగా ప్రచారం చేసేవాళ్ళు బోలెడు మంది ఉన్నారు.

కాబట్టే మహాసాగరంలో చేరిన అనంత వాహినుల్లాగా, వివిధ భావస్రవంతులు వేమన్ పద్య సముదాయంలో చోటు చేసుకుని అవి తమ తమ ప్రత్యేకతను చాటుకొంటునే ఉన్నాయని చెప్పేస్తున్నారు.

ఒకరి దృష్టిలో వేమన అచల పరిపూర్ణ సిద్ధాంత ప్రవక్తగా దర్శనమిస్తాడు. ఇంకొకరికి శైవుడిగా కనిపిస్తాడు. మరొకరికి నాథ సంఫ్రదాయాన్ని ఆపోశనం పట్టిన మహా మనీషిగా మన్నన పొందినవాడుగా ద్యోతకమవుతాడు. వేరొకరికి రాజయోగిగా రంగరించి చెప్పినవాడుగ భాసిస్తాడు. ఇట్లా తలావొకరికి ఒకో రీతిగా కనిపించే వేమన వింత వేమనగా మనం భావించవలసిన అవసరం కూడా ఉంది.

Preview download free pdf of this Telugu book is available at Prajakavi Vemana
Comment(s) ...

Well, its disappointing. The book just uses Vemana as a shield to criticize religion. I wonder if there is nothing to "Charvakam" but for religion bashing!