• PrajaSahiti January 2014
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రజాసాహితి జనవరి 2014

    PrajaSahiti January 2014

    Author:

    Publisher: Jana Sahiti

    Pages: 48
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జన సాహితి వారి సాహిత్య సాంస్కృతికోద్యమ మాసపత్రిక ప్రజాసాహితి. జనవరి 2014 సంచిక ఇది. ఈ సంచికలో:
సంపాదకీయం1: ప్రపంచ మహిళల చారిత్రక ఓటమికి మూలకారణం వర్గసమాజమే ...
సంపాదకీయం2: ఆత్మగౌరవంలేని అధికారముండనేల?
కథ : దొంగ దొరికాడు - అయినాల కనకరత్నాచారి
కథ : ఓ ధిక్కార కథ - సి. హెచ్. మధు
కథ : పదముందుకు- తమ్మినేని అక్కిరాజు
గురజాడపై : "మీ పేరేమిటి?" కథావిశ్లేషణ - పి.ఎస్. ప్రకాశరావు
వ్యాసం దృక్పథాల యుద్ధంలో పుస్తకాలే ఆయుధాలు: - దేవరాజు మహారాజు
ముందుమాట : రావెళ్ళ వెంకటరామారావు 'అనలతల్పం' - పురిపండ అప్పలస్వామి
వ్యంగ్యం: ఆరనీకుమా ఈ కార్తీక దీపం - డి.ఆర్. ఇంద్ర
స్పందన: శివశంకర్ కవితలో తాత్త్వికత? - డి. చినబసప్ప
కవితలు: ఎన్.సి.హెచ్. చక్రవర్తి, సి.హెచ్. బృందావనరావు, లకుమ, ఉప్పెన
ధారావాహిక : పాశ్చాత్య సాహిత్య పరిచయం 41 - జాక్ లండన్ - రచన: అప్టన్ సింక్లైర్, అనువాదం: ముక్తవరం పార్థసారథి
ధారావాహిక : మానవ సమాజ పరిమాణం: 10 - రచన: డా. ఆర్కే
బాల సాహితి : లింగభేరి మౌనిక, టి. రామమోహనరావు, సమతారావు, జి. సాయితేజ, గోర్కీ, ప్రజాసాహితి నాగరాజు
గ్రంథాలయాలు-7: శ్రీకృష్ణదేవరాయాంధ్రభాషానిలయం
శీర్షిక: సాహిత్య పత్రికల ప్రారంభ సంపాదకీయాలు -38 - 'సంస్కృతి'
చైతన్యవాహిని
ఈ పుస్తకాలు అందాయి
స్వీయ చరిత్ర: - ఓం ప్రకాశ్ వాల్మీకి
సినిమా సమీక్ష: అత్తారింటికి దారేది
మన తెలుగును: అనాదిగా తెలుగు... అధికారభాషగా తెలుగు
సంతాపాలు: హిందీ దళిత రచయిత వాల్మీకి, రాజస్థానీ రచయిత విజయదాన్ దేతా, నెల్సన్ మండేలా
అక్షర నివాళి: వల్లంపాటి వెంకట సుబ్బయ్య - సింగంపల్లి అశోక్‌కుమార్

Preview download free pdf of this Telugu book is available at PrajaSahiti January 2014