• Praja Sahiti Sep 2011
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రజాసాహితి సెప్టెంబరు 2011

    Praja Sahiti Sep 2011

    Author:

    Publisher: Jana Sahiti

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రజాసాహితి సెప్టెంబరు 2011

జన సాహితి ప్రచురణ వారి సాహిత్య సాంస్కృతికోద్యమ మాసపత్రిక ప్రజాసాహితి. సెప్టెంబరు 2011 సంచిక ఇది.

ఈ సంచికలో:
1.సంపాదకీయం: 'రక్షణ కవాట’ ఉద్యమాలనర్ధం చేసుకుందాం!
2. అక్షర నివాళి - 24: సహవాసి - సింగంపల్లి అశోక్ కుమార్
3. కథ : బంగారు సంకెళ్ళు- కోవూరి పుష్పాదేవి
4. కథ : చెప్పడం సులభం - చేయడం కష్టం - లియోతోలుస్తోయ్, అనువాదం: రెంటాల గోపాలకృష్ణ
5. ప్రత్యేక వ్యాసం : పొట్లపల్లి రామారావు వ్యక్తిత్వం-సాహిత్యం - డా.. భూపాల్
6. వ్యాసం : షహీద్ భగత్‌సింగ్- అరుదైన చారిత్రక పత్రాలు - డా.. చమన్‌లాల్
7. వ్యాసం : స్త్రీకి నీరాజనం - గుర్రం జాషువా కవిత్వం - డా.. కొలకలూరి మధుజ్యోతి
8. సమీక్ష : సింగంనేని 'సంభాషణం'- కడియాల రామమోహరాయ్
9. సమీక్ష : 'వెన్నలో లావా' ఎమ్వీరెడ్డి కథలు - డా. శాంతికుమార్
10. సమీక్ష : అసమర్ధుని జీవయాత్ర - వేగుంట మోహన్‌ప్రసాద్
11. సినిమా సమీక్ష : ' ఉరిమి' - వేములపల్లి రాధిక
12. కవితలు - అరసవెల్లి కృష్ణ , పిల్లి వాసు , రామ్‌కుమార్ కృషక్ - అను: నిర్మలానంద , ఛాయారాజ్ , పల్లాపు రాము
13. వ్యంగ్యం: - (అవ్)నీతిపై కన్నెర్ర - డి. ఆర్. ఇంద్ర
14. ధారావాహిక : శ్రామిక వైతాళికులు 14 - రాచబాటలో అరటితొక్కలు : అఫ్టన్ సింక్లయిర్, అను: పార్థసారథి
15. ధారావాహిక : అనువాద నవల - హిరోషిమా-4 - రచన: రోమన్ కిమ్, అను: కొడవటిగంటి కుటుంబరావు
16. స్వీయచరిత్రలు-18 : డా..భీమ్‌రావ్ గస్తీ - వాల్మీకి
17. శీర్షిక: సాహిత్య పత్రికల ప్రారంభ సంపాదకీయాలు -19 నూతన
18. శీర్షిక: ముప్పై సంవత్సరాల క్రితం ప్రజాసాహితి
19. శీర్షిక: బాల సాహితి : సహచరి , సమతారావు , భూపాల్ , ఖలీల్ జిబ్రాన్ , బి. మౌళి ,
20. శీర్షిక: మన తెలుగుని రక్షించుకుందాం : తెలుగువాళ్ళు తెలుగు భాష- కొడవటిగంటి రోహిణీప్రసాద్
21. ఉత్తరాలు
22. సంతాపం : వేగుంట మోహన్‌ప్రసాద్, ప్రొ. ఆర్. ఎస్. శర్మ

Preview download free pdf of this Telugu book is available at Praja Sahiti Sep 2011