• Praja Sahiti October 2014
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రజాసాహితి అక్టోబరు 2014

    Praja Sahiti October 2014

    Author:

    Publisher: Jana Sahiti

    Pages: 48
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


జన సాహితి వారి సాహిత్య సాంస్కృతికోద్యమ మాసపత్రిక ప్రజాసాహితి. అక్టోబరు 2014 సంచిక ఇది. ఈ సంచికలో:
సంపాదకీయం: కొత్త రాష్ట్రాలూ, సరికొత్త భూ దందాలూ
సమకాలీనం: 'నుడువులు కాదు నడవడి చూడు' - దివికుమార్
కథ : ఆ సర్టిఫికెట్‌లో వయసు 45 సం.లు - హిందీ: అశుతోష్ మిశ్రా, తెలుగు: డా. టి. వసంత
సమీక్ష: సినిమాగా సినిమాపై మరికొంత - రమణ ప్రసాద్
సమీక్ష: వెంకటగిరి సంస్థాన చరిత్ర సాహిత్యం - వకుళాభరణం రాజగోపాల్
వ్యాసం: లంపెన్ సంస్కృతిని వెదజల్లుతున్న టీ.వి. - ప్రజాసాహితి నాగరాజు
సాంస్కృతికాంశాలు: శ్రీకాకుళ సాహితి, అంపశయ్య నవీన్ అవార్డు, 'ఉపాధ్యాయ' పోటీ
దీర్ఘ కవిత: శర్మిలా ఇరోమ్ - హిందీ మూలం: నరేంద్రమోహన్, తెలుగు: మణి
కవితలు: సదాశివుని శంకర రావు, పి. అనంతరావు, బి.కళాగోపాల్, మండవ సుబ్బారావు, జనజ్వాల, తమ్మినేని అక్కిరాజు పరిచయం: 'పోరుదారి' వీడియో దృశ్య రూపకం
పరిచయం: బాపు చిత్రకళ - కొడవటిగంటి కుటుంబరావు
యాది: మార్క్సిస్ట్ మేధావిగా కా. ఎం.టి. ఖాన్ - నిఖిలేశ్వర్
ధారావాహిక : మానవ సమాజ పరిమాణం: 22 - రచన: డా. ఆర్కే
బాల సాహితి : రవీంద్రనాథ్ ఠాగూర్, సి. ప్రణయజ, బి. మంజు, పుట్లూరి హరికృష్ణ, ముద్దాడ యమున, ఎస్. సుమిత్రాదేవి
సంతాపాలు: ఆచార్య బిపిన్ చంద్ర, బాపు
శీర్షిక: సాహిత్య పత్రికల ప్రారంభ సంపాదకీయాలు -47 - 'శ్రీ కలావతి'
శీర్షిక: - స్వచ్ఛంద గ్రంథాలయాలు:14 - శారదా గ్రంథాలయం, అనకాపల్లి-17
శీర్షిక:- ముప్ఫై ఏళ్ళ క్రితం ప్రజాసాహితి
శీర్షిక: - చైతన్యవాహిని
శీర్షిక: - ఈ పుస్తకాలు అందాయి
శీర్షిక: - జనసాహితి ప్రచురణలు
శీర్షిక:- అక్షరనివాళి: మహీధర రామమోహనరావు - సింగంపల్లి అశోక్‌కుమార్

Preview download free pdf of this Telugu book is available at Praja Sahiti October 2014