• Praja Sahiti October 2012
  • Ebook Hide Help
    ₹ 36
    36
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రజాసాహితి అక్టోబరు 2012

    Praja Sahiti October 2012

    Author:

    Publisher: Jana Sahiti

    Pages: 48
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జన సాహితి వారి సాహిత్య సాంస్కృతికోద్యమ మాసపత్రిక ప్రజాసాహితి. అక్టోబరు 2012 సంచిక ఇది. ఈ సంచికలో:
సంపాదకీయం: చెట్లకు డబ్బులు కాయటం లేదు. సరే!! వాల్‌మార్టులకు పూస్తాయా?
కథ : మా అత్తగారు - వీరేశలింగం పంతులు - డా. కె.వి. రమణారావు
కథ : అన్నీ నిజాలే - వి. వెంకట్రావు
వ్యాసం : కొడవటిగంటి రోహిణీప్రసాద్ గురించి - డా. దేవరాజు మహారాజు
వ్యాసం : కొడవటిగంటి రోహిణీప్రసాద్ గురించి - డా. నాగసూరి వేణుగోపాల్
వ్యాసం : కొడవటిగంటి రోహిణీప్రసాద్ గురించి - బాబు, గోగినేని
వ్యాసం : కొడవటిగంటి రోహిణీప్రసాద్ గురించి - దివికుమార్ లేఖ
నివాళి : సాహిత్య సరిగమల సామల సదాశివ: - భూపాల్
నివాళి : సుద్దాల హనుమంతు సంస్మరణలో: - స్వీయానుభవాలు
నివాళి : సుద్దాల హనుమంతు సంస్మరణలో: - జయధీర్ తిరుమలరావు
నివాళి : సుద్దాల హనుమంతు సంస్మరణలో: - జనసాహితి
కవితలు - పిల్లి వాసు, అరసవిల్లి శ్రీకృష్ణ
ప్రసంగ పాఠాలు : ప్రజాసాహితి 36వ వార్షికోత్సవం సందర్భంగా - సుబ్రతోబసు
ప్రసంగ పాఠాలు : ప్రజాసాహితి 36వ వార్షికోత్సవం సందర్భంగా - అంపశయ్య నవీన్
ధారావాహిక : పాశ్చాత్య సాహిత్య పరిచయం 26 - ' తుర్గనీవ్ దోస్తాయేవ్‌స్కీ' - రచన: అప్టన్ సింక్లైర్, అనువాదం: ముక్తవరం పార్థసారథి
ధారావాహిక : అనువాద నవల - హిరోషిమా రచన: రోమన్ కిమ్, అను: కొడవటిగంటి కుటుంబరావు
శీర్షిక: బాల సాహితి : చిత్తలూరి షర్మిల, డి. నటరాజ్ కవితలు - ఒక విజ్ఞప్తి, జి. ఆర్. మహర్షి, పుప్పాల కృష్ణమూర్తి - కథలు
శీర్షిక: మన తెలుగుని రక్షించుకుందాం :
శీర్షిక: ముప్ఫై ఏళ్ళ క్రితం ప్రజాసాహితి
చైతన్యవాహిని
ఈ పుస్తకాలు అందాయి
సంతాపం: - కొడవటిగంటి రోహిణీప్రసాద్ - జనసాహితి
ప్రకటన: ప్రజాసాహితి భవన నిథికి విజ్ఞప్తి
మనవి: చందాదారులకు
అక్షర నివాళి: కొడవటిగంటి రోహిణీప్రసాద్ - సింగంపల్లి అశోక్‌కుమార్

Preview download free pdf of this Telugu book is available at Praja Sahiti October 2012