• Praja Sahiti October 2011
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • ప్రజాసాహితి అక్టోబరు 2011

    Praja Sahiti October 2011

    Author:

    Publisher: Jana Sahiti

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జన సాహితి ప్రచురణ వారి సాహిత్య సాంస్కృతికోద్యమ మాసపత్రిక ప్రజాసాహితి. అక్టోబరు 2011 సంచిక ఇది.
ఈ సంచికలో:
1.సంపాదకీయం: కోరల విస్తరణలో 'మోడీత్వం’!
2. అక్షర నివాళి - 25: నండూరి రామ్మోహనరావు - సింగంపల్లి అశోక్ కుమార్
3. నివాళి : ప్రొ. ఆర్. ఎస్. శర్మ - డా. కె. ఎస్. కామేశ్వరరావు
.4 కథ : లచ్చి- గూడూరి సీతారాం
5. కథ : మా శ్మశానం మాకు కావాలి - భమిడిపాటి గౌరీశంకర్
6. సంస్మరణ వ్యాసం : మూలవాగులో పుట్టిన కథకుడు - కందుకూరి రమేష్ బాబు
7. వ్యాసం : గ్రంథాలయోద్యమం - నాడు నేడు - చోడవరం రామకృష్ణ
8. వ్యాసం : ప్రపంచీకరణ నేపధ్యంలో పత్రికా రచన - సమత
9. వ్యాసం : విశ్వకవి రవీంద్రనాధ్ ఠాగూర్ పై - డా. తక్కోలు మాచిరెడ్డి
10. వ్యాసం : అటువంటి దేశంపై జాలిపడండి - ఎం. వి. కృష్ణయ్య
11. సమీక్ష : కొత్త బతుకు (కథాసంపుటి) - బి. వి. ఎన్. స్వామి
12. కవితలు - శిఖా ఆకాష్ , డి. నటరాజ్ , తమ్మినేని అక్కిరాజు , అనువాదాలు: నిర్మలానంద , రంగనాధ రామచంద్ర రావు , వెన్నా వల్లభరావు
13. వ్యంగ్యం: - కూసింత బళ్ళారికి దారెటో సెప్పండ్రి నాయనా! - డి. ఆర్. ఇంద్ర
14. ధారావాహిక : శ్రామిక వైతాళికులు 15 - రిచర్డ్‌సన్ డీఫో, బర్న్స్: అఫ్టన్ సింక్లయిర్, అను: పార్థసారథి
15. ధారావాహిక : అనువాద నవల - హిరోషిమా-5 - రచన: రోమన్ కిమ్, అను: కొడవటిగంటి కుటుంబరావు
16. స్వీయచరిత్రలు-19 : పడాల రామారావు 'అంతర్వాణి'
17. శీర్షిక: సాహిత్య పత్రికల ప్రారంభ సంపాదకీయాలు -20 - కథ
18. శీర్షిక: ముప్పై సంవత్సరాల క్రితం ప్రజాసాహితి
19. శీర్షిక: బాల సాహితి : - గురజాడ వారి కన్యాశుల్కం నుండి ,
20. శీర్షిక: మన తెలుగుని రక్షించుకుందాం : - జనసాహితి కరపత్రం
21. ఉత్తరాలు
22. చైతన్యవాహిని
23. ఈ పుస్తకాలు అందాయి
24. సంతాపాలు : నండూరి రామ్మోహనరావు, గూడూరి సీతారం, తుమ్మల వేణుగోపాలరావు
25. ఇంటర్వ్యూ : కొడవటిగంటితో చివరి ఇంటర్వ్యూ - టి.జి. ఆర్. ప్రసాద్
Preview download free pdf of this Telugu book is available at Praja Sahiti October 2011